ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి..
Thovva web news.in //26,oct sun

వాసవి క్లబ్ సేవలు ప్రశంసనీయం సేవ చేయడంలో ఆర్యవైశ్యులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని పాలకుర్తి నియోజకవర్గం శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి అన్నారు.. ఆదివారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించి రీజియన్ కాన్ఫరెన్స్ గౌరీ శంకర వైభవం ప్రాంతీయ సదస్సు ప్రొద్దుటూరి సేవా పురస్కారాలు కార్యక్రమం స్థానిక. రామ ఉపేందర్ గార్డెన్ లో నిర్వహించారు సభకు విఎన్ గోల్డెన్ స్టార్ కె సి జి ఎఫ్ ప్రొద్దుటూరి గౌరీ శంకర్ సభ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఇంటర్నేషనల్ వ్యాప్తంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవలు ఎంతో అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యులు కమ్యూనిటీగా ఏర్పడి పేద ప్రజలకు చేస్తున్న సేవలకు ఎంతో రుణపడి ఉండాలన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు పుస్తకాలు , బల్లాలు నోటి పుస్తకాలు. అనాధ మహిళలకు వృద్ధులకు నిత్యవసర సరుకులు బియ్యం. పంపిణీ. పేద విద్యార్థులకు స్కాలర్షిప్. డిగ్రీ యూనివర్సిటీ స్థాయిలో చదివే విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కుట్టుమిషన్లు పంపిణీ, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ. చేతి కర్రలు, రీజన్ పరిధిలో సేవ చేస్తున్న క్లబ్ సభ్యులను అభినందించారు. పేద ప్రజలకు మరింత సేవలు అందించాలని సూచించారు. సభకు హాజరైన ముఖ్య అతిథులను శాలువా మెమెంటులతో ఘనంగా సత్కరించారు, పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సభకు మొదటిసారి హాజరు కావడంతో గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాస్, ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ గార్లపాటి సంతోష్ కుమార్, డిస్టిక్ వైస్ గవర్నర్ వేమిశెట్టి కిషోర్ కుమార్ ప్రోగ్రాం దోమ కుంట్ల జ్ఞానేశ్వర్, ఐపిసి రామా ఉపేందర్, తోట వైద్యనాథ్, గార్లపాటి వెంకటేశ్వర్లు గంగిశెట్టి ప్రమోద్ కుమార్, రామ రామ్మూర్తి మంచినీళ్ళ నవీన్ కుమార్ గట్టు వెంకటేశ్వర్లు, పుల్లూరు శ్రీధర్ శ్రీధర్ మహేష్, చితిరాల రవి ప్రతాపనం వెంకటేశ్వర్లు మాడుగుల రామ్మూర్తి కిరణ్ కుమార్ రేగురు వెంకన్న వదిన పెళ్లి అనిల్ కుమార్ చిదిరాళ్లు చంద్రయ్య బీజాల అనిల్ కుమార్ మచ్చ సురేష్ సోమయ్య కొమరవెల్లి లింగమూర్తి దారం గాయత్రి దాస సాయి తేజ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

