
ప్రమాదం అంచున బస్సు (చిత్రం )
చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్
కొత్తగూడ నవంబర్ 4 తొవ్వ : మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కొత్తపల్లి సమీపంలో నర్సంపేట నుండి ఓటాయి తండా కు వెళుతున్న నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లారీని తప్పించబోయి అదుపుతప్పి బస్సు ఒక్కసారిగా రోడ్డు కిందికి దూసుకుపోవడంతో చాకచక్యంగా వ్యవహరించిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ సమయస్ఫూర్తితో ఆర్టీసీ బస్సును అదుపు చేయడంతో ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు.