Thovva web news. In, april.14 monday.


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారుఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి మాజీ ఎంపీటీసీ చీరాల రమేష్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ సిపిఎం పార్టీ కార్యదర్శి కుండిగారి బుచ్చయ్య మార బుగ్గరాములు అడ్వకేట్ మంకు మురళి గారు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు ప్రజాబలం భూపాల్ పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ లేకుంటే దేశం ఇలా ఉండేది కాదని ఆ మహనీయుడి రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరం అందుకుంటున్నామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మంచాల కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వేదరి హనుమంత రెడ్డి కోఆపరేట్ బ్యాంక్ నెంబర్ వెంకటేష్ గ్రామ ప్రజలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు
