రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న “డోర్నకల్ ఎమ్మెల్యే”.
తొవ్వన్యూస్/.9398236146

జిల్లా కేంద్రంలోని టీవీవ్యవసాయ మార్కెట్ ను ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసన సభ్యులు రామచంద్ర నాయక్. సందర్శించారు.ఈ సందర్భంగా రైతుల తెచ్చిన ధాన్యం పరిశీలించి వివారాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలోకి వెళ్లి సిబ్బంది సమస్యలను అడిగి మార్కెట్ అభివృద్ధి పై అడిగి తెలుసుకున్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చలపతిరావు వీరభద్రమ్ సిబ్బంది పాల్గొన్నారు.