ప్రభుత్వ కార్యాలయాలు అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ ప్రైవేట్ విద్యారంగ సంస్థలపై రెప రెపలాడిన మువ్వన్నెలజెండా
Thovva web news.26.Jan fri..

ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో వినరసింహుల పేట మండలంలో ఘనంగా 75 వ జన”గణతంత్రం”ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో వినరసింహుల పేట మండలంలో ఘనంగా 75 వ జన”గణతంత్రం” లాడిన మువ్వన్నెల జెండా

వ్యవసాయ భూమిలో జెండా ఎగురావేసి గణతంత్ర స్ఫూర్తి నీ నింపారు రైతు మంద రామనర్సమ్మ -సత్యం దంపతులు

జయపురం గ్రామం లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో లో జెండా ఆవిష్కరించారు .

