ఎస్సై జగదీష్ ..
Thovva web news.03 Feb sat

తొర్రూర్ మండలం వెలికట్ట గ్రామంలో నేషనల్ క్రికెట్ అకాడమీ కేంద్రాన్ని శనివారం తొర్రూర్ ఎస్సై జగదీష్ . వెలికట్ట గ్రామ సర్పంచ్ పోసాని పుష్పలీల కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సంతోష్ , భోజ్య తండా సర్పంచ్ కాలు నాయక్, నిర్వాహకులు వడ్లకొండ రిషి, రవి కుమార్, వడ్లకొండ సోమయ్య,వడ్లకొండ శ్రీను, బంధు ప్రభాకర్ తదితరులు. పాల్గొన్నారు