THOVVA WEB NEWS..12.FEB .MON

మండల నూతన “తాహాసీల్దార్” గా “నాగరాజు” సోమవారం బాధ్యతలు స్వీకరించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నుండి బదిలీ పై వఛ్చిన అయన మండల నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించుటకు కృషి చేస్తానని అందరూ సహకరించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి చెందినదోమల యాదగిరి, కాస యాకయ్య, పొన్నం శ్రీకాంత్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించారు