బోనమెత్తిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
Thovva web news.in//25, sun 7:00 p.m


శ్రావణమాసం సందర్భంగా గ్రామాలను చల్లగా చూసే గ్రామ దేవత ముత్యాలమ్మతల్లికి దేవురుప్పల మండలం సీతారాంపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి హాజరై అమ్మవారికి బోనమెత్తి మోక్కులు సమర్పించారు బోనాలను అమ్మవారి ఆలయం వరకు డప్పు చప్పులతో గ్రామీణ నృత్యాలతో ఘనంగా సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనమెత్తి పూజలు చేసి చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, సోషల్ మీడియా నాయకులు, మహిళ నాయకులు, గ్రామపార్టీ ముఖ్య నాయకులు, తదితరులు, పాల్గొన్నారు..
