Thovva web news.in//.27,sep,Fri,

ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామంలో మంత్రాల నేపంతో వ్యక్తి హత్య .గ్రామానికి చెందిన మల్లం యాకయ్య (65)అనే వ్యక్తిని మంత్రాలు చేశాడనే అనుమానంతో కొట్టి చంపిన అదే గ్రామానికి చెందిన వ్యక్తి.నాకు మంత్రాలు చేశాడు కాబట్టి చంపాను గ్రామస్తులకు చెప్పడంతో..చంపిన వ్యక్తిని తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పజెప్పిన గ్రామస్తులు…