డోర్నకల్ సీఐ బి రాజేష్


తొవ్వ-డోర్నకల్(అక్టోబర్4)
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏ బి ఫంక్షన్ హాలులో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాద్ కేకెన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను డోర్నకల్ పరిధిలోని నిరుద్యోగులంతా సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొందాలని డోర్నకల్ సీఐ బి రాజేష్ అన్నారు. ఈ నెల 8న ఉదయం 9గంటలకు జాబ్ మేళా ప్రారంభం కానుందని ఏదైనా వివరాలకై 9848430968,8712656942 నెంబర్లను సంప్రదించాలని సిఐ సూచించారు.