గ్రామ గ్రామాన సింగిడి పూల సందడి….
చిన్న ముప్పారం గ్రామంలో ఆడపడుచుల ఆటపాటలతో బతుకమ్మ వేడుకలు…
తోవ్వ,ప్రతినిధి.అక్టోబర్.09;


నెల్లికుదురు మండలం చిన్న ముప్పరం గ్రామంలో ఘనంగా లో సద్దుల బతుకమ్మ వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. గ్రామ కళాబృందం చే జానపద కళాకారులు అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ బతుకమ్మ పాటలతో హోరెత్తించారు.ఈ సందర్భంగా సింగిడి పూల సందడి ని బతుకమ్మ ప్రతీక ను ప్రజలు పాట ల ద్వారా వివరించారు ఈ సందర్భంగా గ్రామ నాయకులు ప్రజలందరికీ బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బతుకమ్మలను స్థానిక కుంటల్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు
