జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు గా జక్కుల ఉదయ్ ఎన్నిక

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కొత్తగూడ నవంబర్ 13 తొవ్వ :మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం లో మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జక్కుల ఉదయ్ ని తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని సెంట్రల్ కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, కుమార్ యాదవ్ లు ప్రకటించారు.అనంతరం మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు గా ఎన్నుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తునమని జక్కుల ఉదయ్ తెలిపారు.సంఘం కోసం కృషి చేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *