మహా కుంభ మేళ ….పురాణ కథనం……

THOVVA web news//12/01/2025;

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

@ సాధారణ కుంభ మేళా  నాలుగేళ్లకోసారి జరుగుతుంది

@ ఆరేళ్లకోసారి జరిగేదాన్ని అర్థకుంభమేళా అంటారు. ఇది హరిద్వారా లేదా ప్రయాగలో జరుగుతుంది. 

@ పూర్ణ కుంభమేళా అనేది పన్నెండేళ్లకోసారి జరుగుతుంది. ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లో జరుగుతుంది

@ 12 పూర్ణ కుంభమేళాలు పూర్తిచేసిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఓసారి అలహాబాద్ లో మహాకుంభమేళా నిర్వహిస్తారు. 

@ ప్రస్తుతం జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా అని అంటున్నారు. వాస్తవానికి మహా కుంభమేళా చూసే అదృష్టం ప్రతి మూడు తరాల్లో ఓ తరం వారికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది.  

మహాకుంభమేళా 2025 లో రాజస్నానం ఆచరించేందుకు ప్రత్యేక తిథులివే..

2025 జనవరి 13  పుష్య పూర్ణిమ కుంభమేళాల్లో చేసే స్నానాల్లో అత్యంత పవిత్రమైన రాజ స్నానం ఈ రోజు చేస్తారు 

రెండో రాజ స్నానం- 2025 జనవరి 14  మకర సంక్రాంతి  

మూడో రాజ స్నానం – 2025 జనవరి 29  మౌని అమావాస్య 

నాలుగో రాజ స్నానం – 2025 ఫిబ్రవరి 3 వసంత పంచమి 

ఐదో రాజ స్నానం – 2025 ఫిబ్రవరి 4- అచల నవమి 

ఆరో రాజ స్నానం – 2025 ఫిబ్రవరి 12  మాఘ పూర్ణిమ 

చివరి రాజ స్నానం  – 2025 ఫిబ్రవరి 26  మహా శివరాత్రి 

@ ప్రస్తుతం జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా అని అంటున్నారు. వాస్తవానికి మహా కుంభమేళా చూసే అదృష్టం ప్రతి మూడు తరాల్లో ఓ తరం వారికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది.  

 ….అంతర్జాలం నుంచి. సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *