Thovva.web news.//.03 Feb.sat..

పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే
మామిడాల యశస్వినీ రెడ్డి జన్మదినోత్సవo రాయపర్తి మండల కేంద్రం లో శనివారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు
ఈదులకoటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాయకులు హనుమాoడ్ల తిరుపతి రెడ్డి హాజరు అయ్యి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం రాయపర్తి ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు, వృద్ధులకు, సిబ్బంది కి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హమ్య నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదులకoటి రవీందర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు మహమూద్, గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చ రమేష్, పిఎసిఎస్ డైరెక్టర్ కుంట రమేష్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అప్రోజ్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, ఎస్సీ సెల్ అధ్యక్షులు మల్లయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షులు శీను, జిల్లా ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ జి బాబు, గ్రామ ప్రధాన కార్యదర్శి సొడేపు శ్రీనివాస్ నాయకులు,సిరికొండ కృష్ణారెడ్డి, మాచర్ల ప్రభాకర్ , రెంటేలా గోవర్ధన్ రెడ్డి, ముద్రబోయిన వెంకన్న, మచ్చ నీలయ్య, గుగులోతు విజయ్ నాయక్, ఎస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , కుంట రాజు , కోతి వీరన్న, రఫీ, చందు లింగయ్య, యు.అశోక్ ,భూక్యా సమ్మయ్య, ఇల్లందుల భగవాన్, నరసింహారెడ్డి, మహేందర్ రెడ్డి, జనగాం యాకయ్య,వల్లపు కుమార్, క్రాంతి, అశోక్, కళ్యాణ్, శివరాజ్, రాజేష్, నవీన్ ,శేఖర్, ఫెరొజ్, నరేందర్, రంజిత్ ,సచిన్…. తదితరులు పాల్గొన్నారు.